APSRTC Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష లేదు, ఫీజు లేదు

APSRTC Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. ✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి. Download Our App ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. … Read more

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురంలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: 1.ప్రొటెక్షన్ ఆఫీసర్2.లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి3.కౌన్సెలర్4.సోషల్ వర్కర్5.అకౌంటెంట్6.డేటా అనలిస్ట్7.ఔచ్ వర్కర్స్8.మేనేజర్/ కోఆర్డినేటర్ (మహిళ)9.నర్సు(మహిళ)10.సోషల్ వర్కల్ కం ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్ (మహిళ)11.డాక్టర్ (పార్ట్ టైమ్)12.ఆయా(మహిళ)13.చౌకీదార్(మహిళ)14.అధికారి-ఇన్ ఛార్జి (సూపరింటెండెంట్)15.స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్16.పీటీ … Read more

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, ఒంగోలు లోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకాశం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: 1.జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్2.ప్రొటెక్షన్ ఆఫీసర్3.లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్4.సోషల్ వర్కర్ (మేల్)5.డేటా అనలిస్ట్6.అవుట్ రీచ్ వర్కర్ (మహిళ)7.నర్సు8.డాక్టర్ (పార్ట్ టైమ్)9.చౌకీదార్ (మహిళ)10.డేటా ఎంట్రీ ఆపరేటర్ విద్యార్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో … Read more

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అకౌంటెంట్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన అకౌంటెంట్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సర కాలానికి గాను ఈ పోస్టులను భర్తీ … Read more

AP District Court Jobs: రాతపరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు నందు కాంట్రాక్టు ప్రాతిపదికన టైపిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీస్ నందు రిటైర్డ్ అయిన ఉద్యోగులు అలాగే కొత్త వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు … Read more

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్ పోస్టులు

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కృష్ణా జిల్లా, మచిలీపట్నంలోని వైద్య, ఆరోగ్య నుంచి 164 కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మచిలీపట్నంలోని జీఎంసీ, జీజీహెచ్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొత్తం 39 … Read more

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ గ్రేడ్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి … Read more

AP Anganwadi Jobs: 10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో 10th క్లాస్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నంద్యాల జిల్లాలోని 6 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మినీ అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ … Read more

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టు ప్రాతిపదికన జిల్లా కోఆర్డినేటర్, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 7వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: 1.జిల్లా కోఆర్డినేటర్: 01 పోస్టు2.జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01 పోస్టు3.బ్లాక్ కోఆర్డినేటర్ : 06 పోస్టులుమొత్తం … Read more

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,220 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,220 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల్లో పోస్టులు భర్తీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో 3,220 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్ లాగ్, 2,942 రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీలు వేటికవే నోటిఫికేషన్లు విడుదల చేశాయి. … Read more

error: Content is protected !!