AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టు ప్రాతిపదికన జిల్లా కోఆర్డినేటర్, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 7వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.జిల్లా కోఆర్డినేటర్: 01 పోస్టు
2.జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01 పోస్టు
3.బ్లాక్ కోఆర్డినేటర్ : 06 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 08.
విద్యార్హతలు:
సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
1.జిల్లా కోఆర్డినేటర్: రూ.30,000/-
2.జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్: రూ.18,000/-
3.బ్లాక్ కోఆర్డినేటర్ : రూ.20,000/-
దరఖాస్తు విధానం:
Offline దరఖాస్తులను స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
District Women & Child Welfare & Empowerment Officer,
Door No.6-93,
SNR Academy Road,
Uma Sanker Nagar, 1st line,
Kanuru, NTR District,
Vijayawada- 520007.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 నవంబర్ 7వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅అతి తక్కువ ధరలో AP గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి