Head Constable Jobs: ఇంటర్ అర్హతతో ‘హెడ్ కానిస్టేబుల్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డైరెక్టోరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ డైరెక్టోరేట్ నుంచి ‘హెడ్ కానిస్టేబుల్’ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 247 పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు … Read more

AP Watchmen Jobs: ఆంధ్రప్రదేశ్ లో 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5,388 ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్ మెన్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 5,388 నైట్ వాచ్మెన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2023 మే 1వ తేదీ నాటికి ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో నాడు – నేడు కింద వేలాదికోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం పాఠశాలల భద్రత, అక్కడి పరికరాలు, ఇతర సదుపాయాల పరిరక్షణ, అలాగే పాఠశాలల ఆవరణలోకి సంఘ విద్రోహశక్తులు … Read more

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఆఫీస్ సబార్డినేట్-3, రికార్డ్ అసిస్టెంట్-1, టైపిస్ట్ కం అసిస్టెంట్-2, స్టెనోగ్రాఫర్-1 విద్యార్హతలు: ఆఫీస్ సబార్డినేట్: 7వ తరగతి … Read more

TS Constable Mains 2023: ఏప్రిల్ 30న కానిస్టేబుల్ తుది రాతపరీక్ష… జూన్ నెలలో ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ తుది రాత పరీక్షలను ఏప్రిల్ 30న నిర్వహించేందుకు రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 30న పరీక్షలు నిర్వహించి, జూన్ మొదటి వారంలో ఫలితాలు వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతరం అభ్యంతరాల నమోదుకు అవకాశం ఇస్తారు. రాత పరీక్షల అనంతరం పరీక్ష పత్రాల మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటారు. భారీ స్థాయిలో పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో అందుకు ‘మే’ నెలంతా సమయం పడుతుందని భావిస్తున్నారు. కొంత … Read more

TS SI Results 2023: తెలంగాణలో ఎస్సై మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ మెయిన్స్ ఫలితాల వెల్లడి దిశగా రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) కసరత్తు ప్రారంభించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ మొదటి వారంలో వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతరం అభ్యంతరాల నమోదుకు అవకాశం ఇస్తారు. ఈనెల 8, 9 తారీకుల్లో ఎస్ఐ తుది రాత పరీక్షలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరీక్ష పత్రాల మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటున్నారు. భారీ స్థాయిలో పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో అందుకు ‘మే’ … Read more

TSPSC: తెలంగాణలో గ్రూప్-2, గ్రూప్-4 రాతపరీక్ష తేదీలు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పలు ఉద్యోగాల రాత పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇటీవలనే కొన్ని పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించింది. గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలను మాత్రం యథావిధంగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2,.. 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. గ్రూప్-4 … Read more

JNVST Admit Card 2023 for Class 6 (Download Link): నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డులు విడుదల..

నవోదయ విద్యా సంస్థల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష అడ్మిట్ కార్డులను నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది. ఈ పరీక్షను ఏప్రిల్ 29న ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. జూన్ లోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డులు నవోదయ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అడ్మిట్ కార్డు పొందాలంటే విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో పాటు అక్కడ ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసి డౌన్లోడ్ … Read more

AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 15న ముగిశాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 19 నుంచి 26 వరకు జరుగుతుంది. ఇతర ప్రక్రియలను ముగించుకొని ‘మే’ రెండో వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. క్రింది వెబ్సైట్ లింక్ ద్వారా ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు Official Website

1,29,929 కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్ష తెలుగులో నిర్వహణ.. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నియామకాల కోసం నిర్వహించే పరీక్షను హిందీ, ఇంగ్లిష్ తోపాటు ఇక మీదట తెలుగు భాషలో కూడా నిర్వహించనుంది. హిందీ, ఇంగ్లీష్ తో పాటు కొత్తగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 1,29,929 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల భర్తీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు స్టాఫ్ … Read more

error: Content is protected !!