Government Jobs: 10th క్లాస్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

10th క్లాస్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 1,558 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 21 లోగా … Read more

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాతపరీక్ష లేదు, ఫీజు లేదు

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, మినీ అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. Join … Read more

TSPSC Group-3: అక్టోబర్ నెలలో గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు?

TSPSC Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాతపరీక్షను అక్టోబర్ నెలలో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే గ్రూప్-3 రాతపరీక్ష షెడ్యూల్ ను ప్రకటించనుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. రాతపరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటించనుంది. ఈ పరీక్షకు మొత్తం 3 పేపర్లు … Read more

TSPSC Group-2: ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-2 పరీక్ష..

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-2 పరీక్షలను ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ (ఓఎంఆర్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యధావిధిగా మిగతా ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు నడుస్తాయని స్పష్టం చేసింది. వివిధ … Read more

TSPSC Group-2: ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యధావిధిగా మిగతా ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు నడుస్తాయని స్పష్టం చేసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ … Read more

TS Outsourcing Jobs: రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్ లైన్ మరియు పిల్లల సహాయ కేంద్రం, రైల్వే స్టేషన్, ఖమ్మం నందు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సెలర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. … Read more

Forest Department Jobs: 10th క్లాస్ అర్హతతో అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ లోని ICFRE ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10th క్లాస్, ఇంటర్మీడియట్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ (లేదా) విశాఖపట్నంలో పని చేయవలసి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన … Read more

TSPSC Group-2 Bit Bank | పెద్దమనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై అంగీకారం కుదిరింది?

1.పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? Ans: 1956 ఫిబ్రవరి 20 2.పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? Ans: ఢిల్లీలోని హైదరాబాద్ అతిథిగృహంలో 3.పెద్దమనుషుల ఒప్పందంపై తెలంగాణ ప్రాంతం నుండి ఎంత మంది సంతకాలు చేశారు? Ans: 4 4.పెద్దమనుషుల ఒప్పందంపై తెలంగాణ ప్రాంతం నుంచి సంతకం చేసిన వారు ఎవరు? Ans: బూర్గుల రామకృష్ణారావు, మర్రిచెన్నారెడ్డి, కె.వి. రంగారెడ్డి, జి.వి. నర్సింగరావు 5.పెద్దమనుషుల ఒప్పందం పై ఆంధ్ర ప్రాంతం నుంచి సంతకాలు ఎవరు చేశారు? Ans: బి. … Read more

AP DSC 2023: ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి బొత్స వెల్లడి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆగస్టు నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముందన్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి Telegram Group Link అతి … Read more

TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఖమ్మం జిల్లాలోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల సంరక్షణ విభాగం నందు కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కౌన్సెలర్, శిశు గృహ మేనేజర్, శిశు గృహ సోషల్ వర్కర్, నర్స్, అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆయా/ చౌకీదారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతలు కలిగిన … Read more

error: Content is protected !!