AP Constable Jobs 2023: ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ పడుతున్నారు, అప్లికేషన్ లో తప్పులుంటే ఎడిట్ ఆప్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టు లకు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 5,09,579 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ పడుతున్నారు. సివిల్ కానిస్టేబుల్ , ఏపీఎస్పీ కానిస్టేబుల్ కలిపి మొత్తం 6,100 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. ఆన్లైన్ దరఖాస్తుల్లో అభ్యర్థులు తప్పులు చేసి ఉంటే ఎడిట్ చేసేందుకు ఆదివారం … Read more

10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో జిల్లా కోర్టుల్లో 1904 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి ఒకే సారి 6 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. వీటికి ఆన్లైన్లో 2023 జనవరి 11 నుంచి 2023 జనవరి 31 వరకు అప్లై చేసుకోవ చ్చు. ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు పోటీ పడొచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాల సడలింపు … Read more

TSPSC | ఒక్కో పోస్టుకు 2,005 మంది పోటీ, డీఏవో పోస్టులకు భారీ దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉద్యోగార్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనే తపనతో అర్హత కలిగిన ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారు. సాధారణ డిగ్రీ అర్హతగా ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటన కన్నా కొన్ని పోస్టులకు అధిక పోటీ ఉంది. ఇటీవల టీఎస్పీఎస్సీ ద్వారా దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన పోస్టులలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2 పోస్టులకు పోటీ భారీగా ఉంది. 53 … Read more

APPSC Group 2 New Syllabus 2023 | గ్రూప్ 2 పరీక్ష విధానం మరియు సిలబస్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) గ్రూప్-2 పరీక్షలకు కొత్త సిలబస్ ను విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష , రెండో దశలో 300 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్ పరీక్ష రాయడానికి అర్హులు.గ్రూప్-2 సిలబస్: ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్): జనరల్ స్టడీస్ మరియు … Read more

TSLPRB SI Constable Events 2023 | ఏ జిల్లాలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు?

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ఈవెంట్స్ 2023 జనవరి 5వ తారీఖున పూర్తీ అయ్యాయి. ఏ జిల్లాలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు వంటి పూర్తి వివరాలను TSLPRB విడుదల చేసింది. పురుష అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మహిళా అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు కేటగిరీల వారిగా పూర్తి వివరాలను TSLPRB విడుదల చేసింది.క్రింది లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని … Read more

TSPSC Group 4 | గ్రూప్ 4 కు భారీగా వస్తున్న దరఖాస్తులు.. తొలి వారం ఎన్ని లక్షలంటే?

తెలంగాణ రాష్ట్రంలో 8039 గ్రూప్ 4 ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తొలి వారంలో గ్రూప్-4 కు 1,55,022 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఈ ఉద్యోగాలకు వారం రోజుల్లోనే రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 లో 8,039 ఉద్యోగాలు ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.2022 డిసెంబర్ 30న ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది.ఆ తర్వాత 31 న 19,535 … Read more

CRPF | 1458 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | అర్హత, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనో), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,458 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయి.పోస్టుల వివరాలు:అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ 143 పోస్టులు, హెడ్ కానిస్టేబుల్ 1,315 పోస్టులు. మొత్తం 1,458 పోస్టులు భర్తీ.ASI, హెడ్ కానిస్టేబుల్ … Read more

TS Court Jobs | జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 275 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఖాళీల భర్తీకి హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.పోస్టుల వివరాలు:జూనియర్ అసిస్టెంట్: 275పురుషులు: 130 పోస్టులు, మహిళలు: 145 పోస్టులుదరఖాస్తు విధానం:2023 జనవరి 11 నుండి 2023 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్హతలు:ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం … Read more

TS Court Jobs | జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,226 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఖాళీల భర్తీకి హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.పోస్టుల వివరాలు:ఆఫీస్ సబార్డినేట్: 1,226పురుషులు: 735 పోస్టులు, మహిళలు: 491 పోస్టులుదరఖాస్తు విధానం:2023 జనవరి 11 నుండి 2023 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్హతలు: 7th క్లాస్ నుంచి 10th క్లాస్ పాసైన వారు దరఖాస్తు … Read more

AP జిల్లా కోర్టు ఉద్యోగాల ప్రశ్నపత్రం, ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్ షీట్ విడుదల | Download Link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన అన్ని రకాల పోస్టుల యొక్క ప్రశ్న పత్రం, ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్ లను హైకోర్టు అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు. జిల్లా కోర్టు ఉద్యోగాల కంప్యూటర్ ఆధారిత పరీక్షలను 2022 డిసెంబర్ 21 నుండి 2023 జనవరి 2 వరకు జరిగాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – III, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, … Read more

error: Content is protected !!