TSPSC Group 4: తెలంగాణ గ్రూప్-4 కు తొలి 15 రోజుల్లో ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకి భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. తొలి 15 రోజుల్లో 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి వీటి సంఖ్య 8 లక్షలకు చేరే అవకాశం ఉంది. కొన్నేళ్ల తర్వాత గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 30 వేలకు పైగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. … Read more

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సమగ్ర శిక్ష నుంచి ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నందు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. https://apssa.aptonline.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. … Read more

AP గ్రామ సచివాలయం 3వ నోటిఫికేషన్ 2023 | 14,523 పోస్టులు, ఏప్రిల్ లో పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 20 కేటగిరీలో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తోంది.ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్ లోపే రాత పరీక్షలు కూడా నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఈసారి కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే రాత పరీక్షలతో సహా మొత్తం భర్తీ ప్రక్రియను చేపడతారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా … Read more

TS Police Jobs: ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీలు మార్చారు

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎస్సై కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించే సందర్భాల్లో ఇతర పరీక్షలు ఉన్నట్లు TSPSC చేసిన విజ్ఞప్తితో పోలీస్ నియామక మండలి మార్పులు చేసింది. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ పరీక్ష ఏప్రిల్ 30వ తేదీకి, మార్చి 12న జరగాల్సిన ఎస్ఐ (IT) పరీక్ష 11వ తేదీకి , ASI (ఫింగర్ ప్రింట్స్) మార్చి 12వ తేదీ నుంచి మార్చి 11వ తేదీకి, … Read more

AP Police Constable Hall Tickets 2023 | కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేశారు Download Hall Tickets

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 2023 జనవరి 22 వ తారీఖున నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష యొక్క హాల్ టికెట్లను పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ కలిపి మొత్తం 6,100 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 22 న జరగనుంది. అభ్యర్థులు హాల్ టికెట్లను ఈ నెల … Read more

TSPSC Group 1 Results 2023 | తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదలకు హైకోర్టు అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఫలితాల వెల్లడికి హైకోర్టు అనుమతి తెలిపింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని TSPSC ని ఆదేశించింది. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రెండ్రోజుల్లోనే ఫలితాలను TSPSC రిలీజ్ చేసే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఫలితాలను విడుదల చేస్తారు. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సి ఏప్రిల్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేయగా, అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. పరీక్షలకు 2.85 లక్షల మంది … Read more

TSPSC Group 4 OMR Sheet | మీరు పరీక్ష రాసే గ్రూప్ 4 ఓఎంఆర్ ఆన్సర్ షీట్ విడుదల చేశారు, Download PDF

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 8,039 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తులు భారీ ఎత్తున వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి 2,48,955 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలకి ఈనెల 30వ తారీకు వరకు దరఖాస్తు గడువు ఉంది. గ్రూప్ 4 ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించిన OMR ఆన్సర్ షీట్ ని ఇటీవల టీఎస్పీఎస్సీ అఫీషియల్ గా … Read more

TSPSC Group 4 | గ్రూప్-4 కు భారీ పోటీ..తొలి పది రోజుల్లో ఎన్ని లక్షల మంది అప్లై చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకి భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి 2,48,955 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కొన్నేళ్ల తర్వాత గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 30 వేలకు పైగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రూప్-4 విభాగంలో 8,039 పోస్టులు భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు … Read more

TS Police Jobs 2023 | ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్.. ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ పడుతున్నారంటే?

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరింది. కానిస్టేబుల్ , ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు ముగియగా మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఫైనల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా పోలీసు నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది. పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు … Read more

AP Constable Hall Tickets 2023: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ హాల్ టిక్కెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 2023 జనవరి 22వ తారీఖున నిర్వహిస్తారు. ఈ పోస్టు లకు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 5,09,579 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ పడుతున్నారు. సివిల్ కానిస్టేబుల్ , ఏపీఎస్పీ కానిస్టేబుల్ కలిపి మొత్తం 6,100 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. ఆన్లైన్ … Read more

error: Content is protected !!