TSPSC Group-4: గ్రూప్-4 రాత పరీక్షకు ఉపయోగపడే ప్రశ్నలు.. ఆస్కార్ అవార్డులు 2023

1). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ 2). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ నామినేషన్లు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (11 నామినేషన్లు) 3). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ అవార్డులు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (07) 4). ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్ర దర్శకులు ఎవరు?Ans: డానియల్ … Read more

TSPSC: మరొక ప్రశ్నపత్రం లీక్.. పరీక్షను రద్దు చేసే యోచనలో టీఎస్పీఎస్సీ

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు పరీక్షల పేపర్లు లీక్ అవగా.. ఆ పరీక్షల తేదీలను వాయిదా వేశారు. తాజాగా అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీకైనట్లు పోలీసులు తేల్చారు. మార్చి 5 న జరిగిన ఈ పరీక్ష ప్రశ్నాపత్రం.. పరీక్షకు రెండ్రోజుల ముందు లీకైనట్లు గుర్తించారు. దీంతో ఆ పరీక్షను కూడా రద్దు చేసే యోచనలో TSPSC … Read more

ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత వయస్సు దరఖాస్తు విధానం ఎంపిక విధానం

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. … Read more

Postal GDS Results 2023: ఏపీ, తెలంగాణ పోస్టల్ జీడీఎస్ ఫలితాలు విడుదల.. మెరిట్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. అన్ని పోస్టల్ సర్కిళ్ల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి మొదటి జాబితాను పోస్టల్ శాఖ మార్చి 11 న విడుదల చేసింది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికల చేశారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల … Read more

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్.. డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఖమ్మం జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం నుంచి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ కం డీఈఓ, మెడికల్ ఆఫీసర్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: వయోపరిమితి: 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు … Read more

TSPSC Group-4: గ్రూప్-4 రాతపరీక్షకు ఉపయోగపడే ప్రశ్నలు..

● సిద్దిపేట ఉద్యోగ గర్జన – 21 అక్టోబర్ 2009 ● జైల్ భరో కార్యక్రమం – 28 అక్టోబర్ 2009 ● కాకతీయ విద్యార్థి గర్జన – 22 నవంబర్ 2009 ● తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు – 24 డిసెంబర్ 2009 ● తెలంగాణ బంద్ – 30 డిసెంబర్ 2009 ● తెలంగాణ విద్యార్థి మహాగర్జన – 3 జనవరి 2010 ● వంటావార్పు – 3 ఫిబ్రవరి 2010 … Read more

AP Police Events: ఏపీ పోలీసు కానిస్టేబుల్ ఈవెంట్స్ వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం మార్చి 14 నుంచి జరగాల్సిన ఫిజికల్ ఈవెంట్స్ (PMT/ PET) వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిజికల్ ఈవెంట్స్ ను వాయిదా వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక మండలి తెలిపింది. కొత్త తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు వెల్లడించింది. అభ్యర్థులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. అభ్యర్థులు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోలీసు నియామక మండలి వెబ్సైట్ ను పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపింది. … Read more

TS Govt Jobs: తెలంగాణలో మరో 11,012 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. మరో 11,012 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా గురుకుల నియామక బోర్డు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. గురుకులాల్లో ఇప్పటికే 11,012 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసి, రాతపరీక్ష నాటికి ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అదనంగా మంజూరు … Read more

TSPSC: గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులకు ఊహించని పోటీ.. ఏ పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. గ్రూప్-4 పరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. గ్రూప్-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తారీకుల్లో నిర్వహించనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాల పరీక్షల తేదీని ప్రకటించాల్సి ఉంది.గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ స్థాయిలో పోటీ నెలకొని ఉంది. గ్రూప్-2 విభాగంలో 783 పోస్టులకు గాను 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్-3 విభాగంలో … Read more

5,369 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరో గుడ్ న్యూస్ తెలిపింది. 5,369 ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 549 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టును అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ssc.nic.in వెబ్సైట్ … Read more

error: Content is protected !!