APPSC Group 2: గ్రూప్-2 ద్వారా డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం వివరాలు..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది. ఇప్పటి వరకు గ్రూప్-2 కింద 1,082 పోస్టులున్నట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. హెచ్ఓడీ లతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. అయితే, వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

Join Our Telegram Group

వీటిలో రెవెన్యూ శాఖ నుంచి 42 డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించారు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. జోన్లవారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. జోన్-1 పరిధిలో 27 పోస్టులు, జోన్-2 పరిధిలో 8 పోస్టులు, జోన్-3 పరిధిలో 5 పోస్టులు, జోన్-4 పరిధిలో 2 ఖాళీ పోస్టులను అధికారులు గుర్తించారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. SC/ ST/ BC/ EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

ఎంపిక విధానం:

ప్రిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

క్రింది పట్టిక ద్వారా ప్రభుత్వం ఆమోదించిన సిలబస్ వివరాలు తెలుసుకోగలరు

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

Note: ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సిలబస్, దరఖాస్తు విధానం సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!