Job Mela: తెలంగాణలో 27వ తేదీన 5,000 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Job Mela: తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని శాతవాహన విశ్వవిద్యాలయంలో 2025 డిసెంబర్ 27వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మసీ, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, FMCG, మేనేజ్మెంట్.. విభాగాలకు చెందిన 50 కి పైగా ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా 5,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts

Download Notification

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!