Anganwadi Jobs: 10th క్లాస్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 80 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తాము నివాసం ఉంటున్న గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకొని అక్కడే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. 

పోస్టుల వివరాలు:

  • అంగన్వాడీ వర్కర్: 10
  • మినీ అంగన్వాడి వర్కర్: 06
  • అంగన్వాడి హెల్పర్: 64

మొత్తం ఖాళీల సంఖ్య: 80.

విద్యార్హతలు: 

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

వయోపరిమితి:

21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు:

  • అంగన్వాడీ వర్కర్: రూ.11,500/-
  • మినీ అంగన్వాడి వర్కర్: రూ.7,000/-
  • అంగన్వాడి హెల్పర్: రూ.7,000/-

ఎంపిక విధానం:

10వ తరగతిలో సాధించిన మార్కులు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అభ్యర్థులు గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను తెలుసుకొని అక్కడే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ:

25-01-2025 తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Official Website

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

✅ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం: AP SI/Constable, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్-2, SBI Clerks, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!