AP Outsourcing Jobs: 10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ (అటెండర్ స్థాయి పోస్టులు) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, తూర్పుగోదావరి జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

APPSC Group-2 Notification 2026 – ఏపీలో గ్రూప్-2 పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల | 720 పోస్టులు భర్తీ | ఫిబ్రవరి 21న పరీక్ష

👉పోస్టుల వివరాలు: 

  • ఫార్మాసిస్ట్ గ్రేడ్: 03
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
  • లాస్ట్ గ్రేట్ సర్వీసెస్: 04

మొత్తం పోస్టుల సంఖ్య: 08

👉విద్యార్హతలు: 

  • ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2: D.Pharmacy/ B.Pharmacy పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం (PGDCA) కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • లాస్ట్ గ్రేట్ సర్వీసెస్: 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి: 

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

  • ఫార్మసిస్ట్ గ్రేడ్ 2: ₹.23,393/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: ₹.18,450/-
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్: ₹.15,000/-

👉ఎంపిక విధానం:

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: 

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: 

  • OC అభ్యర్థులకు: ₹.300/-
  • SC/ST/BC అభ్యర్థులకు: ₹.200/-

👉దరఖాస్తు తేదీలు: 

26-12-2024 తేదీ నుంచి 29-12-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

APPSC: ఏపీ దేవదాయ శాఖలో ఈవో గ్రేడ్-3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

District Medical and Health Officer, East Godavari District.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅”AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP Constable Mains” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APPSC Group-2 Notification 2026 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 686 గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!