AP Government Jobs | 10th క్లాస్ అర్హతతో జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లా జైలు నందు మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, గుంటూరు రేంజ్ కార్యాలయంలో పనిచేయుటకు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, డ్రైవింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు:

డ్రైవర్ పోస్టులు: 02

విద్యార్హతలు:

10వ తరగతి పాసై LMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
డ్రైవింగ్ విభాగంలో కనీసం మూడు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
BC/EWS అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితులో సడలింపు ఉంటుంది.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

జీతభత్యాలు:

నెలకు రూ.18,500/- జీతం ఉంటుంది.

ఎంపిక విధానం:

విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, డ్రైవింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

సూపరింటెండెంట్ కార్యాలయం,
జిల్లా జైలు, తాలూకా కాంపౌండ్,
బ్రాడీపేట్,
గుంటూరు- 522002.

దరఖాస్తుకు చివరి తేదీ:

2023 అక్టోబర్ 16వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Application form

Official Website

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!