AP SI Events 2023: ఎస్సై సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు కావలసిన సర్టిఫికెట్లు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ తేదీలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ తేదీలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆగస్టు 25 నుంచి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరులో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 14 నుంచి PMT/PET సంబంధించిన కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈవెంట్స్ కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ వెంట స్టేజ్-2 అప్లికేషన్ ఫాం, విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. వీటితోపాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు గెజిటెడ్ ఆఫీసర్ చే సంతకాలు చేయించి తీసుకెళ్లాలి.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు కావలసిన సర్టిఫికెట్లు

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telegram Group Link

అతి తక్కువ ధరలో AP SI/Constable Mains, గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!