AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.

పోస్టుల వివరాలు:

  1. అంగన్వాడి వర్కర్: 22 పోస్టులు
  2. అంగన్వాడి హెల్పర్: 94 పోస్టులు
  3. మినీ అంగన్వాడి వర్కర్: 14 పోస్టులు
    మొత్తం ఖాళీల సంఖ్య: 130.

దరఖాస్తు విధానం:

సమీపంలోని సీడీపీవో కార్యాలయాలకు వెళ్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు.
2023 ఫిబ్రవరి 18వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

విద్యార్హతలు:

పదవ తరగతి ఉత్తీర్ణత మరియు తెలుగులో వ్రాయుట చదువుట వచ్చి ఉండాలి.

వయోపరిమితి:

2023 జులై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎంపిక విధానం:

పదవ తరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి పత్రికాముఖంగా వచ్చిన నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!