AP Private Jobs Notification 2022 – 3,088 Posts
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతల వారు దరఖాస్తుకు అర్హులు. రాత పరీక్ష, లేదు ఫీజు లేదు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీ. మార్చి 19వ తారీకున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తారు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.