AP Latest Government jobs 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, అటెండర్ తదితర ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడవ తరగతి, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.