APPSC JL Recruitment 2026 – ఏపీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC JL Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో త్వరలో జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బోధన సిబ్బందితోపాటు, బోధనేతర సిబ్బంది పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts

ఏపీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని శాసనమండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. బోధన సిబ్బందితోపాటు, బోధనేతర సిబ్బంది పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మంజూరుపై శాసనమండలిలో సభ్యుడు శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన సిబ్బంది, ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది పోస్టులను మంజూరు చేశామని తెలిపారు.

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

APPSC JL Recruitment 2026

జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను త్వరలో విడుదల చేసే జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడనికి అవకాశం కల్పిస్తారు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలను రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిసియన్సీ టెస్ట్, ద్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!