Khammam Job Mela 2026 – ఏదైనా డిగ్రీ అర్హతతో ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Khammam Job Mela 2026: ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 10వ తేదీన (మంగళవారం) ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించబడుతోంది. జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటిఐ), టేకులపల్లి, ఖమ్మంలో జరుగుతుంది.

TG District Court Jobs 2026 | తెలంగాణలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Khammam Job Mela 2026 – Details

🏢ఉద్యోగాలు భర్తీ చేసే సంస్థ

  • సంస్థ పేరు: ఖమ్మం వన్ ఇన్సూరెన్స్
  • ఉద్యోగరకం: ప్రైవేట్ రంగం
  • జాబ్ లొకేషన్: ఖమ్మం జిల్లా

🎯పోస్టుల వివరాలు

  • ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్
  • రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఆఫీసర్
  • బేసిక్ రిస్క్ అడ్వైజరీ ఆఫీసర్

🎓అర్హతలు

  • విద్యార్హత: ఏదైనా డిగ్రీ
  • వయోపరిమితి: 21 నుండి 35 సంవత్సరాలు
  • ఖమ్మంలో పనిచేసే ఆసక్తి ఉండాలి

💰జీతభత్యాలు

  • వార్షిక వేతనం: ₹2.4 లక్షల నుండి ₹3.5 లక్షల వరకు
  • పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు ఉంటాయి
  • చట్టబద్ధమైన ప్రయోజనాలు వర్తిస్తాయి

📃అవసరమైన సర్టిఫికెట్లు

  • విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు
  • బయోడేటా/ రెస్యూమ్

📆జాబ్ మేళా వివరాలు

  • తేదీ: 10-02-2026 తేదీ (మంగళవారం)
  • సమయం: ఉదయం 10 గంటలకు
  • వేదిక: మోడల్ కెరీర్ సెంటర్, ప్రభుత్వ ఐటిఐ, టేకులపల్లి, ఖమ్మం

⚠️ముఖ్య గమనిక

ఆసక్తి మరియు అర్హత గల నిరుద్యోగ యువతీ, యువకులు పైన తెలిపిన పత్రాలతో జాబ్ మేళాకు హాజరు కావాలి ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

డిగ్రీ అర్హతతో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | జీతం: రూ.45,960 | TGPSC Pollution Control Board Notification 2026

📌 క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి👇

Notification Link

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!