తెలంగాణలో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG Outsourcing Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Outsourcing Jobs: తెలంగాణ వైద్య విద్యాశాఖలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఖమ్మం జిల్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 7th క్లాస్, 10th క్లాస్, ఐటీఐ, డిగ్రీ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🔥పోస్టుల వివరాలు: 

ల్యాబ్ అటెండెంట్స్, స్టోర్ కీపర్/ డేటా ఎంట్రీ ఆపరేటర్/ స్టెనో/ టైపిస్ట్/ రికార్డ్ క్లర్క్/ రికార్డ్ అసిస్టెంట్, రేడియోగ్రఫీ టెక్నీషియన్ (RT), రేడియోగ్రఫీ టెక్నీషియన్ (ECG), రేడియోగ్రఫీ టెక్నీషియన్ (CT – SCAN), అనస్థీషియా టెక్నీషియన్, దోబి / ప్యాకర్స్, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, డ్రైవర్ (హెవీ వెహికల్), థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్, వార్డ్ బాయ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం 52 పోస్టులను భర్తీ చేస్తున్నారు

🔥వయోపరిమితి: 

TGPSC Forest Beat Officer Syllabus 2026 | Download Syllabus PDF

18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

🔥జీతభత్యాలు: 

  • ల్యాబ్ అటెండెంట్స్: ₹.15,600
  • స్టోర్ కీపర్/ డేటా ఎంట్రీ ఆపరేటర్/ స్టెనో/ టైపిస్ట్/ రికార్డ్ క్లర్క్/ రికార్డ్ అసిస్టెంట్: ₹.19,500
  • రేడియోగ్రఫీ టెక్నీషియన్ (RT): ₹.22,750
  • రేడియోగ్రఫీ టెక్నీషియన్ (ECG): ₹.22,750
  • రేడియోగ్రఫీ టెక్నీషియన్ (CT – SCAN): ₹.22,750
  • అనస్థీషియా టెక్నీషియన్: ₹.22,750
  • దోబి / ప్యాకర్స్: ₹.15,600
  • ఎలక్ట్రిషియన్: ₹.19,500
  • ప్లంబర్: ₹.19,500
  • డ్రైవర్ (హెవీ వెహికల్): ₹.19,500
  • థియేటర్ అసిస్టెంట్: ₹.15,600
  • గ్యాస్ ఆపరేటర్: ₹.15,600
  • వార్డ్ బాయ్: ₹.15,600

🔥దరఖాస్తు ఫీజు: 

రూ.500/- ఫీజు చెల్లించాలి. DD ద్వారా చెల్లించాలి.

🔥దరఖాస్తు తేదీలు: 

TGPSC: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🔥చిరునామా:

Office of the Principal Government Medical College, Khammam.

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

TG District Court Jobs 2026 | తెలంగాణలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!