Welcome to your TSPSC Group-4 Model Paper-13
42, 44 రాజ్యాంగ సవరణ ద్వారా క్రొత్తగా భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆదేశిక సూత్రాలు ఎన్ని?
ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి?
ఆదేశిక సూత్రాలను క్రింది రాజ్యాంగం నుండి గ్రహించడం అయినది?
సమాన పనికి సమాన వేతనం అనేది ఒక?
పంపిణీ న్యాయం అనే ఉద్దేశం రాజ్యాంగంలోని ఈ క్రింది అధికరణల ద్వారా పొందుపరిచిన ఆదేశిక సూత్రాలలో ఉన్నది?
ఏ భారత రాజ్యాంగ అధికరణ పౌరుల ప్రాథమిక విధులను పేర్కొంటుంది?
భారత పౌరులు పాటించాల్సిన విధులు ఎన్ని?
భారత పౌరుల యొక్క ప్రాథమిక విధులు?
రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రంలలో ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీలను సాధికారము చేయాలని తెలుపుతుంది?
దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఈ క్రింది వాటిలో ఏవి ప్రాథమికమైనవి?