Welcome to your TSPSC Group-4 Model Paper-8
రాజ్యసభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
భారత పార్లమెంటు వ్యవస్థలో రాజ్యసభ సభ్యులు ఎన్నుకోబడు పద్ధతి?
రాజ్యసభకు ఎంతమందిని రాష్ట్రపతి నియమించుతారు?
రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు?
రాజ్యసభ సభ్యులు ఎంత కాలానికి ఎన్నికవుతారు?
రాజ్యసభలో ఉత్తరప్రదేశ్ తరువాత అత్యధిక స్థానాలు ఉన్న రాష్ట్రం?
ఏ సభలో, సభాపతి ఆ సభలో సభ్యుడుగా ఉండడు?
ప్రతి రెండేళ్లకు ఒకసారి రాజ్యసభలో ఎందరు సభ్యులు పదవి విరమిస్తారు?
రాజ్యసభ సభ్యునిగా పోటీ చేసే వ్యక్తికి ఉండవలసిన కనీస వయోపరిమితి ఎంత?