TSPSC Group 4: తెలంగాణ గ్రూప్-4 కు తొలి 15 రోజుల్లో ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకి భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. తొలి 15 రోజుల్లో 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి వీటి సంఖ్య 8 లక్షలకు చేరే అవకాశం ఉంది. కొన్నేళ్ల తర్వాత గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 30 వేలకు పైగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రూప్ -4 విభాగంలో 8,039 పోస్టులు భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

ఇంటర్ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | TS District Court Record Assistant Notification 2026

Notification Link

Website

ఏదైనా డిగ్రీ అర్హతతో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TS District Court Field Assistant Recruitment 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!