TSPSC Group 4 | గ్రూప్ 4 కు భారీగా వస్తున్న దరఖాస్తులు.. తొలి వారం ఎన్ని లక్షలంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో 8039 గ్రూప్ 4 ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తొలి వారంలో గ్రూప్-4 కు 1,55,022 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఈ ఉద్యోగాలకు వారం రోజుల్లోనే రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 లో 8,039 ఉద్యోగాలు ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
2022 డిసెంబర్ 30న ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది.
ఆ తర్వాత 31 న 19,535 దరఖాస్తులు వచ్చాయి.
2023 జనవరి 1 న 13,324 దరఖాస్తులు,
జనవరి 2 న 40,762 దరఖాస్తులు,
జనవరి 3 న 30,262 దరఖాస్తులు,
జనవరి 4 న 31,438 దరఖాస్తులు,
జనవరి 5 వ తేదీ 19,700 దరఖాస్తులు వచ్చాయి.
మొత్తం 1,55,022 దరఖాస్తులు వచ్చాయి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు అలాగే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు

TS Govt Jobs 2026: తెలంగాణలో ఇంటర్ అర్హతతో ఎగ్జామినర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Apply Online

Job Mela: 1200 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఫార్మసీ అర్హతలు

Website

ఇంటర్ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | TS District Court Record Assistant Notification 2026
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!