TSPSC Group 2 Model Paper | తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం నడిపిన మహానుభావుడు ఎవరు?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర & తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర టాపిక్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్స్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి, సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రతి రోజు ప్రాక్టీస్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం. మీరు అన్ని ప్రశ్నలను అటెంప్ట్ చేసి, చివరగా ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించగలిగారో కామెంట్ ద్వారా తెలపండి.

Welcome to your TSPSC Group 2 Model Paper-1

తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం (ఎడ్ల బండి పై) నడిపిన మహానుభావుడు ఎవరు?

హైదరాబాదులో హ్యుమానిటేరియన్ లీగ్ అనే సంస్థను స్థాపించినది ఎవరు?

తెలంగాణలో దళితుల సంక్షేమం కోసం మొదటిసారిగా సంఘసంస్కరణ ఉద్యమం చేపట్టిన వ్యక్తి ఎవరు?

ఈ క్రింది వారిలో ఎవరు నిజాం కాలంలో నల్లగొండ నుండి నీలగిరి పత్రికను ప్రచురించారు?

ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో మరియు తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ముఖ్య భూమిక వహించిన వ్యక్తి?

ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించబడింది?

గోల్కొండ పత్రిక వ్యవస్థాపక సంపాదకులు ఎవరు?

రయ్యత్ దినపత్రికను స్థాపించినది ఎవరు?

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ సంవత్సరంలో విరమించబడింది?

నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది ఎవరు?

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

APP Link

Warangal Court Office Attendant Jobs
10th పాసైతే చాలు 🔥 వరంగల్ కోర్టులో Office Attendant Jobs 2026 | పరీక్ష లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!