TS TET Results 2023 | తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ మార్కులను క్రింది వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు. ఈనెల 15వ తారీఖున టెట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పేపర్-1 పరీక్షకు 2.26 లక్షలు, పేపర్-2 పరీక్షకు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి టెట్ ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి