TS Police Constable Events 2022
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల ఈవెంట్స్ సులువుగా పాస్ అయ్యే పద్ధతులు. 1600మీ, 800మీ రన్నింగ్, షాట్ ఫుట్, లాంగ్ జంప్ ఇలా చేస్తే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. పూర్తి వివరాలకు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి.