TS Latest Government jobs 2022
తెలంగాణ రాష్ట్రంలో 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. అటవీశాఖ, అగ్నిమాపక శాఖ, ఆబ్కారీ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫైర్మెన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. శాఖల వారీగా ఖాళీల వివరాలకు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి.