TG GPO Recruitment: తెలంగాణలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
TG Grama Palana Officer Recruitment: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. మొత్తం 10,954 ఉద్యోగాలు భర్తీకి పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి (లేదా) ఇంటర్ అర్హతతో పాటు ఐదేళ్ల సర్వీసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
▶️ Organization Details:
భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది.
▶️ Vacancies Details:
గ్రామ పాలన ఆఫీసర్: 10,954 పోస్టులు
▶️ Education Qualifications:
ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి (లేదా) ఇంటర్ అర్హతతో పాటు ఐదేళ్ల సర్వీసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
▶️ Selection Process:
స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅ తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్సై/కానిస్టేబుల్, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
👉 గ్రామ పాలన ఆఫీసర్ విధులు:
గ్రామ ఖాతాల నిర్వహణ, వివిధ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో విచారించడం, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నీటి వనరులు కబ్జా అవ్వకుండా జాగ్రత్త వహించడం, వాటిపై ఎంక్వయిరీ చేయడం, భూసంబంధ అంశాల్లో ఇన్వెస్టిగేషన్ లాంటి విధులు నిర్వర్తించాలి, ల్యాండ్ సర్వేలో సర్వేయర్లకు సహకరించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను గుర్తించడంతో పాటు ప్రోటోకాల్ ఆఫీసర్లకు సహకరించడం, ఎన్నికల విధులు చూసుకోవడం, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసిల్దారులు అప్పగించే ఇతర విధులను అమలు చేయాలి.