ఏదైనా డిగ్రీ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Telangana District Court Junior Assistant Jobs Notification 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG District Court Junior Assistant Jobs: తెలంగాణ జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ జ్యుడీషియల్ మినిస్ట్రీయల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ విభాగం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 25 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్ట్రీయల్ అండ్ సబర్డినేట్ సర్వీస్ విభాగం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 159 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 25 జిల్లాలలో ఖాళీలో ఉన్నాయి.

విద్యార్హతలు

ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది

ఇంటర్ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | TS District Court Record Assistant Notification 2026

వయోపరిమితి

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఏడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష నూరు మార్కులకు ఉంటుంది. 60 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి.

జీతభత్యాలు

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఏదైనా డిగ్రీ అర్హతతో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TS District Court Field Assistant Recruitment 2026

దరఖాస్తు ఫీజు

ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.600 ఫీజు చెల్లించాలి; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు తేదీలు

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు 24-01-2026 తేదీ నుంచి 13-02-2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

10th క్లాస్ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG District Court Process Server Jobs Notification 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!