Telangana Government Jobs: తెలంగాణలో 340 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 340 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మూడు రోజుల్లో ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి జ్యుడీషియల్ మినిస్టీరియల్ మరియు సబార్డినేట్ సర్వీస్ కింద జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

👉పోస్టుల వివరాలు: 

ఈ నోటిఫికేషన్ ద్వారా 340 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

👉విద్యార్హతలు: 

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

👉వయోపరిమితి: 

01-07-2025 తేదీ నాటికి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 వరకు జీతం ఉంటుంది.

👉 సెలక్షన్ ప్రాసెస్:

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉పరీక్ష విధానం:

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 60 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్టు నుంచి వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్షకు 120 నిమిషాలు సమయం ఉంటుంది.

రాతపరీక్షలో క్వాలిఫై కావటానికి ఓసీ అభ్యర్థులకు 40% మార్కులు; బీసీ అభ్యర్థులకు 35% మార్కులు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30% మార్కులు రావాలి.

👉అప్లై చేయు విధానం: 

అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత.. రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ఆధారంగా చేసుకుని ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫారం నింపాలి.

👉పరీక్ష ఫీజు/ దరఖాస్తు ఫీజు: 

ఓసి, బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.

👉దరఖాస్తు తేదీలు: 

08-01-2025 తేదీ నుంచి 31-01-2025 తేదీ వరకు హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Warangal Court Office Attendant Jobs
10th పాసైతే చాలు 🔥 వరంగల్ కోర్టులో Office Attendant Jobs 2026 | పరీక్ష లేదు

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: “జిల్లా కోర్టు/ హైకోర్టు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్+Test Series “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!