APలో రాతపరీక్ష లేకుండా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | AP KGBV Notification 2026
AP KGBV Notification 2026 AP KGBV Notification 2026: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు చెందిన సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. KGBV టైప్-3, టైప్-4 విభాగాల్లో మొత్తం 1095 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టైప్-3 కేజీబీవీల్లో ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్ కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ ఏఎన్ఎం అకౌంటెంట్ అటెండర్ హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ డే … Read more