TSSPDCL: తెలంగాణ విద్యుత్ శాఖలో 1,553 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL డైరెక్టర్ ప్రాతిపదికన 1,553 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. www.tssouthernpower.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2023 మార్చి 8 వ తారీకు నుంచి 2023 మార్చి 28వ తారీకు వరకు దరఖాస్తు … Read more