తెలంగాణ ఆర్టీసీలో సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TGSRTC Supervisor Trainee Notification 2025

TGSRTC Supervisor Trainee Jobs

TGSRTC Supervisor Trainee Jobs TGSRTC Supervisor Trainee Jobs: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని, మెకానికల్ సూపర్వైజర్ ట్రైని పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 198 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకే … Read more

error: Content is protected !!