తెలంగాణ గ్రూప్-4 కు ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు 8 లక్షలు దాటాయి. ఆదివారం సాయంత్రానికి 8,00,004 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి రోజు. ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఇటీవల అదనంగా 141 పోస్టులను కలిపారు. దీంతో మొత్తంగా 8,180 గ్రూప్ 4 పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. చాలా సంవత్సరాల తరువాత గ్రూప్ … Read more

తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగాలకు ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తు న్నాయి. భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం నాటికి వీటి సంఖ్య అయిదు లక్షలకు చేరువైంది. ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. రోజుకి సగటున 20 వేల పైనే దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నాటికి దరఖాస్తుల సంఖ్య 4,97,056 కి చేరింది. ఈ నెల 30 సాయంత్రం 5 గంటల వరకు గడువు … Read more

TSPSC Group 4: తెలంగాణ గ్రూప్-4 కు తొలి 15 రోజుల్లో ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకి భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. తొలి 15 రోజుల్లో 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి వీటి సంఖ్య 8 లక్షలకు చేరే అవకాశం ఉంది. కొన్నేళ్ల తర్వాత గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 30 వేలకు పైగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. … Read more

TSPSC | ఒక్కో పోస్టుకు 2,005 మంది పోటీ, డీఏవో పోస్టులకు భారీ దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉద్యోగార్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనే తపనతో అర్హత కలిగిన ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారు. సాధారణ డిగ్రీ అర్హతగా ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటన కన్నా కొన్ని పోస్టులకు అధిక పోటీ ఉంది. ఇటీవల టీఎస్పీఎస్సీ ద్వారా దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన పోస్టులలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2 పోస్టులకు పోటీ భారీగా ఉంది. 53 … Read more

TSPSC Group 4 | గ్రూప్ 4 కు భారీగా వస్తున్న దరఖాస్తులు.. తొలి వారం ఎన్ని లక్షలంటే?

తెలంగాణ రాష్ట్రంలో 8039 గ్రూప్ 4 ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తొలి వారంలో గ్రూప్-4 కు 1,55,022 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఈ ఉద్యోగాలకు వారం రోజుల్లోనే రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 లో 8,039 ఉద్యోగాలు ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.2022 డిసెంబర్ 30న ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది.ఆ తర్వాత 31 న 19,535 … Read more

TSPSC | పురపాలక శాఖలో అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 78 పోస్టులు భర్తీ చేస్తున్నారు.పోస్టుల వివరాలు:అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు.దరఖాస్తు విధానం:2023 జనవరి 20 నుండి 2023 ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్హతలు: బీకాం … Read more

error: Content is protected !!