TSPSC Group-4: గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. వాస్తవానికి దరఖాస్తు గడువు ఈరోజుతో ముగియనుండగా, ఫిబ్రవరి 3 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 8,47,277 దరఖాస్తులు చేసుకున్నారని, ఇవాళ ఒక్క రోజే 34,247 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2022 డిసెంబర్ 30 నుంచి 2023 … Read more

error: Content is protected !!