తెలంగాణ గ్రూప్-2 ఉద్యోగాలకు రెండు రోజుల్లోనే ఊహించని దరఖాస్తులు.. ఎన్ని వేల మంది దరఖాస్తు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఊహించని దరఖాస్తులు వచ్చాయి. గురువారం సాయంత్రానికి 42,100 మంది దరఖాస్తు చేసుకున్నారు. 18 ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2 పోస్టులకు 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

Telangana Group 2: తొలిరోజు గ్రూప్-2 ఉద్యోగాలకు ఎన్ని వేల మంది దరఖాస్తు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 15,405 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 783 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: గ్రూప్-2: 783 పోస్టులు దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.2023 జనవరి 18వ తేదీ నుంచి … Read more

TSPSC: తెలంగాణ గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, 783 పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 783 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: గ్రూప్-2: 783 పోస్టులు దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.2023 జనవరి 18వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 16వ తేదీ లోపు దరఖాస్తు … Read more

error: Content is protected !!