TSPSC Group-1 Hall Tickets: గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల

గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేశారు. https://www.tspsc.gov.in/ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో లీకేజీ కారణంగా రద్దయిన పరీక్ష హాల్ టికెట్లు చెల్లవని, కొత్తవి డౌన్లోడ్ చేసుకోవాలని TSPSC అధికారులు తెలిపారు. జూన్ 11న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. క్రింది లింక్ పై … Read more

TSPSC Group-1: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు.. హాల్ టికెట్లు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి హైకోర్టు నిర్ణయంతో తెరపడింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 11 న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా హాల్ టికెట్లు జారీ చేయనుంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనుంది. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ గతేడాది ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా … Read more

TSPSC: గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరిగేనా?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలను రీషెడ్యూలు చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 4 ను కూడా రీషెడ్యూల్ చేస్తుందా లేక అనుకున్న సమయానికి నిర్వహిస్తుందా? అని అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిగితే ప్రస్తుతం సిద్ధమవుతున్న ప్రిపరేషన్ ప్రణాళికను కొనసాగించడం, ఒకవేళ పరీక్షల తేదీల్లో … Read more

TSPSC: వారంలో కొత్త పరీక్షల తేదీలు.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, డీఎవో, ఏఈ, ఏఈఈ..

తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూలును టీఎస్పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పునఃపరీక్ష తేదీని జూన్ 11 గా వెల్లడించింది. అలాగే గ్రూప్-1 తోపాటు రద్దయిన ఏఈఈ, డీఏవో, ఏఈ, వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూలును పరిశీలించి, టీఎస్పీఎస్సీ పరీక్షలకు అనువైన తేదీలను వారంలోగా ప్రకటించనుంది. గ్రూప్-1, … Read more

error: Content is protected !!