TS Transport Constable Notification 2022

తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. Notification Link

TS Police Constable & SI Recruitment Notification 2022 – 16,614 Posts

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మొత్తం 16,614 పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుగులో తెలుసుకోగలరు. Download PDF

TSLPRB Constable Recruitment 2022

తెలంగాణ రాష్ట్రంలో 16 వేలకు పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత క్రింద ఉన్న వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. TSLPRB Website Link

Telangana Police Constable & SI Recruitment 2022

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల. ఎంపిక విధానం పూర్తి వివరాలకు క్రింది ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి. Download PDF

TS Firemen Jobs Recruitment 2022 – 610 Posts

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. క్రింద ఉన్నటువంటి PDF లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పొందగలరు. TS Firemen Jobs PDF

TS Police Constable and SI Recruitment 2022 – Selection Procedure

Download PDF

TSLPRB Constable & SI Recruitment 2022

తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో పోలీసుశాఖ ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గల అభ్యర్థులు క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఉచిత కోచింగ్ కు దరఖాస్తు చేసుకోగలరు. Application form

TS Police Constable & SI Recruitment 2022 – 16,587 Posts

తెలంగాణ పోలీసు శాఖలో 16,587 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని విభాగాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోండి. Download PDF

TS Police Constable & SI Recruitment 2022

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేయనున్నారు. మొత్తం 18,334 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తీ వివరాలకు క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు. Download PDF

error: Content is protected !!