TSLPRB Constable & SI Recruitment 2022
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో పోలీసుశాఖ ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గల అభ్యర్థులు క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఉచిత కోచింగ్ కు దరఖాస్తు చేసుకోగలరు.