TS High Court Results | తెలంగాణ హైకోర్టు ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ హైకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను తెలుసుకోగలరు. ఆఫీస్ సబార్డినేట్, సిస్టమ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ ఖాళీల నియామకాలకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 1:3 ప్రకారం ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఆ తరువాత తుది ఫలితాలను విడుదల చేయనున్నారు. క్రింది లింక్ పై … Read more

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 319 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో మూడు కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వివిధ జిల్లా కోర్టుల్లో టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి హైకోర్టు వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లను జారీ చేసింది. మొత్తం 319 పోస్టుల భర్తీకి జూన్ 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నది. ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టుల వివరాలు: టైపిస్ట్: 144 పోస్టులుకాపీయిస్ట్: … Read more

తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 144 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 29 జిల్లాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ పాసై టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Join Our Telegram Group పోస్టుల వివరాలు: టైపిస్ట్ పోస్టులు: 144 పోస్టులు విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ పాసై టైపింగ్ హయ్యర్ గ్రేడ్ … Read more

TS District Court Jobs: తెలంగాణ జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం..

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 84 కాపీయిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పాసై టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Join Our Telegram Group పోస్టుల వివరాలు: కాపీయిస్ట్ పోస్టులు: 84 పోస్టులు విద్యార్హతలు: ఇంటర్మీడియట్ పాసై టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన … Read more

TS Court Jobs: 10వ తరగతి అర్హతతో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ప్రాసెస్ సర్వర్ పోస్టులు

తెలంగాణ జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని 28 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ప్రాసెస్ సర్వర్ పోస్టులు : 163 పోస్టులు దరఖాస్తు విధానం: 2023 జనవరి 11 నుండి 2023 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. tshc.gov.in వెబ్సైట్ ద్వారా … Read more

AP High Court Jobs: 10th క్లాస్ అర్హతతో హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్

తెలంగాణ హైకోర్టులో డ్రైవర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాస్ అయ్యి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: డ్రైవర్ పోస్టులు: 12 దరఖాస్తు విధానం: 2023 జనవరి 24 నుండి 2023 ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు: ◆10th క్లాస్ … Read more

TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఆఫీస్ సబార్డినేట్: 50 పోస్టులుపురుషులు: 31 పోస్టులు, మహిళలు: 19 పోస్టులు దరఖాస్తు విధానం: 2023 జనవరి 21 నుండి 2023 ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. tshc.gov.in … Read more

10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో జిల్లా కోర్టుల్లో 1904 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి ఒకే సారి 6 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. వీటికి ఆన్లైన్లో 2023 జనవరి 11 నుంచి 2023 జనవరి 31 వరకు అప్లై చేసుకోవ చ్చు. ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు పోటీ పడొచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాల సడలింపు … Read more

TS Court Jobs | జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 275 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఖాళీల భర్తీకి హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.పోస్టుల వివరాలు:జూనియర్ అసిస్టెంట్: 275పురుషులు: 130 పోస్టులు, మహిళలు: 145 పోస్టులుదరఖాస్తు విధానం:2023 జనవరి 11 నుండి 2023 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్హతలు:ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం … Read more

TS Court Jobs | జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,226 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఖాళీల భర్తీకి హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.పోస్టుల వివరాలు:ఆఫీస్ సబార్డినేట్: 1,226పురుషులు: 735 పోస్టులు, మహిళలు: 491 పోస్టులుదరఖాస్తు విధానం:2023 జనవరి 11 నుండి 2023 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్హతలు: 7th క్లాస్ నుంచి 10th క్లాస్ పాసైన వారు దరఖాస్తు … Read more

error: Content is protected !!