TS గ్రూప్ 4 నోటిఫికేషన్ 2023
TSPSC Group-4: తెలంగాణ గ్రూప్-4 పరీక్షల తేదీ ఫిక్స్ అయింది.. ఎప్పుడు నిర్వహిస్తారంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పలు ఉద్యోగాల రాత పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. గ్రూప్-4 పరీక్షలను మాత్రం యథావిధంగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 జులై 1న (శనివారం) టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. … Read more
TSPSC Group-4: 8,180 గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తుకు రేపే చివరిరోజు.. వెంటనే అప్లై చేయండి
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల అదనంగా మరో 141 పోస్టులను చేర్చింది. ప్రస్తుతం మొత్తం 8,180 గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రూప్-4 ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2023 జనవరి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన … Read more