TS District Court Jobs: తెలంగాణ జిల్లా కోర్టులో కోర్టు అసిస్టెంట్, కోర్ట్ అటెండర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
TG District Court Jobs: తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కోర్టు నుండి కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు ఏడవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. … Read more