Telangana RTC Jobs: తెలంగాణ ఆర్టీసీలో ఏదైనా డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Telangana RTC Jobs: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 198 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని, మెకానికల్ సూపర్వైజర్ ట్రైని పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ, డిప్లొమా విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జనవరి 20వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ స్టేట్ లెవెల్ … Read more