RRB: రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగాలు భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6,238 టెక్నీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీ పోస్టులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే జోన్ లో … Read more

error: Content is protected !!