RRB Group-D: 32,438 రైల్వే గ్రూప్-డి ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు.. అర్హత: 10వ తరగతి

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి లెవెల్-1 గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి నేడే ఆఖరు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 1వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు గతంలో ఫిబ్రవరి 22వ తారీకు వరకు ఉండేది.. … Read more

error: Content is protected !!