AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సమగ్ర శిక్ష నుంచి ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నందు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. https://apssa.aptonline.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. … Read more