తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NIT Warangal Recruitment 2026

NIT Warangal Recruitment 2026 NIT Warangal Recruitment: తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ నుంచి నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 39 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు … Read more

error: Content is protected !!