Job Mela in Andhra Pradesh: రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తే కి నోటిఫికేషన్.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 20న బాపట్ల జిల్లాలోని SKBM ఐటీఐ కాలేజ్, ఈపురుపాలెం లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 4 బహుళ జాతి కంపెనీలు పాల్గొననున్నాయి.. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రతిరోజు … Read more