Job Mela: 1200 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఫార్మసీ అర్హతలు
Mega Job Mela in Telangana Job Mela: తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహణ. జిల్లా ఎంప్లాయిమెంట్, నిర్మాన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ లోని క్రిస్టియన్ పల్లి ఎంవీఎస్ డిగ్రీ, పీజీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తారు. ఈ జాబ్ మేళా ద్వారా 15 కంపెనీలలో మొత్తం 1200 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ ఫార్మసీ … Read more