TG Mega Job Fair: తెలంగాణలో 20వేల ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ.. అర్హత: 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ
Telangana Mega Job Fair: తెలంగాణ రాష్ట్రంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మార్చి 1న హైదరాబాద్ జేఎన్టీయూలో 20వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిపుణ- సేవా ఇంటర్నేషల్ సహకారంతో జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. జాబ్ మేళా ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఐటీ, ఐటీయేతర ఫార్మా, ఇంజినీరింగ్, బ్యాంకింగ్, రిటైల్, తయారీ, మేనేజ్మెంట్ రంగాల్లో 20వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, … Read more